ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..

Sonia Gandhi birthday celebrationనవతెలంగాణ – బాల్కొండ

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినం సందర్బంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ బాల్కొండ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, పట్టణాధ్యక్షుడు సంజీవ్ గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తౌటు అరవింద్, వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇమ్రాన్ ఖాన్, కిసాన్ నగర్ గ్రామ శాఖ అధ్యక్షుడు గంగాధర్ నాయకులు యునుస్, ప్రవీణ్ గౌడ్, చెనీ నాగేష్ విద్యాసాగర్, సంతోష్ గౌడ్ ,పెసరి వివేకానంద్, షేక్.వహాబ్, వడ్ల రాజేశ్వర్, మార పురుషోత్తం, గోపు ఉషన్న, పద్మారావు, నవీన్ కుమార్,పిట్ల దయాకర్ , రాజ్ కుమార్, తేజ, బిట్టు, చిట్టి, ధోన్ పాల్ సాయన్న, సన్నీ యాదవ్, షేరు,వినేష్,మజర్, సల్లవుద్దీన్,అశోక్, నరేష్,రియాజ్,తదితరులు పాల్గొన్నారు.