సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ ఎన్నికలు

నవ తెలంగాణ-ఆలేరు: సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్, సికింద్రాబాద్ డివిజనల్ ఎన్నికలలో, బ్యాట్ గుర్తుపై బి. శ్రీనివాసు పోటీ చేస్తున్నారు. ఎన్నికలు ప్రశాంత  యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  అసిస్టెంట్ డివిజనల్ సెక్రెటరీ చిలుగు స్వామి, ఆలేరు బ్రాంచ్ చైర్మన్ తిరుపతిరావు, సెక్రటరీ. యలేందర్, డెలిగేట్, శ్రీనివాసు, ఎ ఎల్ ఎస్ బ్రాంచ్ సెక్రటరీ  నరసింహా రెడ్డి,  బత్తుల. కిరణ్, వతాళ సుధాకర్, ట్రెజరర్. శ్రీశైలం, ముత్యం. అనీలు, ఆరూరి.వంశీధర్, తదితరులు పాల్గొన్నారు.