– జిపి ప్రత్యేక అధికారి డాక్టర్ విజయ్ మద్నూర్
నవతెలంగాణ మద్నూర్: గ్రామపంచాయతీ పరిధిలో కొనసాగుతున్న పారిశుధ్య వారోత్సవాలు లో భాగంగా పరిశుభ్రత పట్ల జిపి ప్రత్యేక అధికారి డాక్టర్ విజయ్ ప్రత్యేక దృష్టి సాదిస్తూ పంచాయతీ పరిధిలో పలు వాడల్లో అపరిశుభ్రత తొలగింపు పట్ల పిచ్చి మొక్కలను తొలగిస్తున్న పారిశుద్ధ కార్మికుల పనులను గ్రామపంచాయతి ప్రత్యేక అధికారి డాక్టర్ బండివార్ విజయ్, సెక్రటరీ సందీప్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ చంద్రకాంత్ పాల్గొన్నారు..