నవతెలంగాణ – జక్రాన్ పల్లి
జక్రాన్ పల్లి మండల కేంద్రంలో పారిశుద్ధ్య పనులను స్పెషల్ ఆఫీసర్ బ్రహ్మానందం గురువారం పరిశీలించారు. మండల కేంద్రంలో పలు వీధిలలో డ్రైనేజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి వీధిలో పరిశుభ్రంగా ఉంచాలని పారిశుద్ధ కార్మికులకు పంచాయతీ కార్యదర్శులు తెలియజేశారు.