గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులు

నవతెలంగాణ-  రామారెడ్డి
గ్రామపంచాయతీ సర్పంచుల పదవి కాలం ముగించడంతో గ్రామపంచాయతీలకు గురువారం ప్రత్యేక అధికారులను నియమించారు. అన్నారం గ్రామపంచాయతీకి కే మోహన్ (సూపర్డెంట్), బట్టు తాండ జై జగదీష్( సీనియర్ అసిస్టెంట్), గిద్ద ప్రసన్నకుమార్( ఐకెపి ఎపిఎం,) గొడుగు మర్రి తాండ జి నాగ శేఖర్ (జూనియర్ అసిస్టెంట్), గోకుల్ తాండ శ్రీనివాస్ రెడ్డి (సీనియర్ అసిస్టెంట్), గొల్లపల్లి పి బాల రాజేశ్వర్ (జూనియర్ అసిస్టెంట్), ఇస్సన్నపల్లి బి రాకేష్ (ఏఈవో), జగదాంబ తండా హరీష్ కుమార్ (మండల వ్యవసాయ అధికారి), కన్నాపూర్ డాక్టర్ రమేష్ (మండల పశు వైద్యులు), కన్నాపూర్ తాండ ఎల్ దుర్గా ప్రసాద్ (జూనియర్ అసిస్టెంట్), మద్దికుంట జి శ్రీనివాస్ (ఏఈఓ), మోషన్ పూర్ ప్రణీత (ఏ ఈ ఓ), పోసానిపేట్ రోజా (తాసిల్దార్), రామారెడ్డి ఎన్ సవితారెడ్డి (ఎంపీడీవో), రంగంపేట ఎన్ నరేష్ (జూనియర్ అసిస్టెంట్), సింగరాయపల్లి కే రమేష్ (వి ఎల్ వో), ఉప్పల్వాయి నారాయణ (జె బి ఓ) లను నియమించినట్లు ఎంపీడీవో సవితారెడ్డి తెలిపారు.