శ్రీ రమ సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

Special Pujas at Sri Rama Satyanarayana Swamy Templeనవతెలంగాణ – ఆర్మూర్ 

హిందూ ధర్మ పరిరక్షణ, లోక కళ్యాణార్థం ప్రతి ఆదివారం ప్రత్యేక పూజ కార్యక్రమం పెర్కిట్  రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో నిర్వహించినారు.  భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.