
నవతెలంగాణ – బొమ్మలరామారం
నేటి నుంచి బొమ్మలరామారం మండలంలోని 34 గ్రామపంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలన నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సరిత గురువారం తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ 34 గ్రామాలకు గాను 12 మంది స్పెషల్ ఆఫీసర్లను నియమించినట్లు తెలిపారు.
నవతెలంగాణ – బొమ్మలరామారం