
భీంగల్ మండలంలోని గోనుగోప్పుల గ్రామంలో బోధన్ శాసనసభ సభ్యులు మాజీ మంత్రి వర్యులు సుదర్శన్ రెడ్డి వారు మంచి ఆరోగ్యవంతులై ఉండాలని, తొందర్లోనే మినిస్టర్ పదవి పొందే విధంగా దేవుని కృప ఉండాలని గోనుగొప్పుల గ్రామంలోని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈ రోజు ఉదయం శ్రీ హరిహర దేవాలయ క్షేత్రంలొ ప్రత్యేక పూజలు, సుదర్శన్ రెడ్డి ప్రత్యేక అర్చనలు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ యువజన సంఘాలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.