
భిక్కనూర్ పట్టణ కేంద్రంలో పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో ఉప తపాల అధికారిగా విధులు నిర్వహించి కామారెడ్డి పోస్ట్ ఆఫీస్ కు బదిలీ అయిన రాజేందర్ రెడ్డి అలాగే భిక్కనూర్ పోస్ట్ ఆఫీస్ కి బదిలీపై వచ్చిన ఉప తపాల అధికారి శివాజీ నాయక్ ను మండల గ్రామీణ బ్యాంక్ సేవా సిబ్బంది శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తపాలా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.