గిరిజన మహిళ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్

నవతెలంగాణ కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లాలోని నాగారంలో గల తెలంగాణ గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం లో ప్రవేశానికి గాను ఈ నెల 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు స్పాట్ అడ్మిషన్ల దరఖాస్తు స్వీకరిస్తున్నట్లుగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సైదా జైనాబ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు లో గల గ్రూపుల వివరాలు బిఎస్ సి (707575234130), ఎంజెడ్ సి( 9553964680), ఎంపీసీఎస్ (7729095829), ఎంఎస్ సి ఎస్(7095898603), బిబిఏ (9490289443), గ్రూపులలో సీట్లు కలవు. ఇంటర్ పాసైన మహిళా అభ్యర్థులు అర్హులు. మీకు కావలసిన గ్రూపులలో జాయిన్ అవ్వడానికి పైన ఇచ్చిన నంబర్లను సంప్రదించగలరు. అని తెలియజేశారు.