నవతెలంగాణ – రామారెడ్డి
ఉమ్మడి జిల్లాలో సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్, ఒకేషనల్ గ్రూపుల యందు మిగిలి ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు గురువారం ఉప్పల్ వాయి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ ఎం శివరాం ఒక ప్రకటనలో తెలిపారు. బాలికలు ఈనెల 26 వ తేదీ అనగా శుక్రవారం ధర్మారం, బాలురు 27వ తేదీ బిక్కనూరు సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఉదయం 9 గంటలకు తమ ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు.