ముదిరాజ్ జిల్లా కార్యదర్శిగా ఎస్అర్. రమేష్

నవతెలంగాణ – ఆర్మూర్
తెలంగాణ జిల్లా ప్రదాన కార్యదర్శిగా పట్టణానికి చెందిన ఎస్ ఆర్ రమేష్ ముదిరాజ్ ను జిల్లా అధ్యక్షులు యాసాడా నర్సింగ్ ముదిరాజ్ మంగళవారం నియమించినారు. నియామకపత్రాన్ని మాజీ మంత్రివర్యులు , పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ముదిరాజ్ నివాసం లో చేతులమీదుగా అందజేసినారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో నన్ను ప్రదాన కార్యదర్శిగా నియమించిన జిల్లా అధ్యక్షులు  నర్సింగ్ ముదిరాజ్, నాపై నమ్మకంతో నియామక పత్రాన్ని అందజేసిన ఈటల రాజేందర్  కు ధన్యవాదాలు తెలిపారు.ఇ కార్యక్రమంలో శిలా శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.