పి ప్రి గ్రామంలో ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర

నవతెలంగాణ – ఆర్మూర్ 

మండలంలోని పి ప్రి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర మంగళవారం ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, యజ్ఞం, అన్నదాన కార్యక్రమాలు సైతం నిర్వహించినారు. పట్టణంలోని సీతారాం జ్యువెలర్స్ యజమాని సుంకం భూషణ్ 10 క్వింటాల  బియ్యం  అందజేసినారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు, గ్రామ అభివృద్ధి కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.