శ్రీశ్రీశ్రీ మడివాల మాచిదేవుని  ఘనంగా బోనాలు

Sri Sri Madiwala Machideva's grand bonaనవతెలంగాణ – చండూరు 
రజకుల కులదైవమైన శ్రీశ్రీశ్రీ మడివాల మాచిదేవుని 6వ వార్షికోత్సవం సందర్భంగా మున్సిపల్ పట్టణంలో అంగరంగ  వైభవంగా బోనాలు, డప్పు చప్పుల వాయిదాలతో ధూపదీప నైవేద్యంతో, స్వామివారికి మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు, నైవేద్యం సమర్పించారు. అనంతరం అన్నదానo కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ భూత రాజు దశరథ, నాగిళ్ళ శంకర్, భూతురాజు దేవదాసు,  సంగెపు మల్లేష్, భూతురాజు పాండు,భూతరాజు సూర్యం, అయిత రాజు మల్లేష్, సంగెపు వెంకన్న,కృష్ణ, ,శ్రీశైలం,వెంకటేశ్వర్లు,  మహిళలు ెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.