చండూర్ ఇన్చార్జి ఆర్డీవోగా వి. శ్రీదేవి. మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నల్లగొండ ప్రత్యేక భూ పరిపాలన కలెక్టర్ వద్ద పనిచేస్తున్న వి.శ్రీదేవి ని చండూర్ ఇంచార్జ్ ఆర్డీవో గా మంగళవారం నియమించారు. ఇక్కడ పని చేసిన డి సుబ్రహ్మణ్యం వనపర్తి ఆర్డివోగా బదిలీ పై వెళ్లారు.