
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం పులిచర్ల గ్రామానికి చెందిన సాగర్ నియోజకవర్గం బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి కంకణాల నివేదిత రెడ్డి, శ్రీధర్ రెడ్డి దంపతులు బుధవారం మర్యాద పూర్వకంగా అధిక మొజార్టీ తో గెలిచిన కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిఘణ విజయం సాధించిన సాధించిన సందర్బంగా బండి సంజయ్ కుమార్ అన్న నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.