ఏర్గట్ల నూతన తహసీల్దార్ గా శ్రీలత

Srilatha as the new Tehsildar of Ergatlaనవతెలంగాణ – ఏర్గట్ల
ఏర్గట్ల నూతన తహసీల్దార్ గా శుక్రవారం శ్రీలత బాధ్యతలను స్వీకరించారు.గత కొన్నిరోజులుగా ఏర్గట్లలో పనిచేసిన మహమ్మద్ యూసుఫ్ ఆర్మూర్ ఆర్డీఓ ఆఫీస్ కు బదిలీపై వెళ్ళడంతో భీంగల్ లో తహసీల్దార్ గా విధులు నిర్వర్తించిన శ్రీలత బదిలీపై ఏర్గట్లకు వచ్చారు.