బేగంబజార్ ఏఎస్ఐ గా శ్రీనాథ్

నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
బేగంబజార్ పోలీస్టేషన్ ఏఎస్ఐ గా ఎం శ్రీనాథ్ ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. బుధవారం బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ‌‌.. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు.