మండల యూత్ కాంగ్రేస్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జుక్కల్ శాసన సభ్యులు నా పై నమ్మకం ఉంచి మండల కాంగ్రేస్ పార్టీ యూత్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుందుకు కృతజ్ఞతలు తెలిపారు. నా వంతుగా మండల కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశీనులు కష్ట పడి అందరికి అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎమ్మెల్యే యొక్క సహాయ సహకారాలతొ పరిష్కరించే విదంగా కృషి చేస్తానని హామీ తెలిపారు.