
బుధవారం హైదరాబాద్ జెఆర్సీ కన్వెన్షన్ హాల్ లో జరిగిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ కూతురు వివాహ మహోత్సవానికి కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట తుక్కాపూర్ మాజీ సర్పంచ్ విజయ్ రెడ్డి, నాయకులు ఎర్రన్నగారి శ్రీనివాస్ రెడ్డి, గాండ్ల తిరుపతి తదితరులు ఉన్నారు.