
పంటలు ఎండుతున్న సందర్భంగా రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ లను చెరుకు శ్రీనివాస్ రెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు. ఆదివారం భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. రైతులు సాగు చేసి వరి, ఇతర పంటలు ఎండిపోతున్న సందర్భంగా కూడ వేల్లి వాగులోకి నీళ్లను విడుదల చేయాలని రాష్ట్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారు. స్పందించిన మంత్రులు వెంటనే సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జకి ఆదేశాలు జారీ చేశారు. అనంత రం సంబంధిత జిల్లా అధికారులకు కూడవెళ్లి వాగులోకి నీళ్లను విడుదల చేయాలని తెలిపారు.