బాధితునికి ఎల్ఓసీ అందించిన శ్రీనివాస్ రెడ్డి

నవతెలంగాణ – తొగుట
ప్రమాదంలో గాయపడిన బాదితునికి దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీని వాస్ రెడ్డి ఎల్ఓసి అందించారు. శుక్రవారం మండ లంలోని కాన్గల్ గ్రామానికి చెందిన మాధవరెడ్డి గారి మహిపాల్ రెడ్డి కి రూ. 2 లక్షల పదివేల ఎల్ఓసి చెక్కును పంపిణీ చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్కం స్వామి, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.