పోయిన సెల్ ఫోను వెతికించి బాధితుడికి అందించిన ఎస్సై శీలం లక్ష్మణ్ 

నవతెలంగాణ – ధర్మారం
మండల కేంద్రంలో ఈ నెల 21 బుధవారం రోజున ఎండపల్లి మండలం రాజారాం పల్లి గ్రామానికి చెందిన ఉప్పులేటి శ్రీకాంత్ ధర్మారం లో తన సెల్ ఫోన్ పోయినది అని సి ఈ ఐ ఆర్ పోర్టల్ ల్లో దరఖాస్తు ఇవ్వగా, సాంకేతికతను ఉపయోగించి పోయిన సెల్ ఫోన్ ను వెతికి పట్టుకుని సోమవారం రోజున ఉప్పులేటి శ్రీకాంత్ కు అందజేసినట్లు స్థానిక ఎస్సై శీలం లక్ష్మణ్ తెలిపారు.