సెయింట్ జాన్స్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు

నవతెలంగాణ – మిర్యాలగూడ
పదవ తరగతి ఫలితాల్లో సెయింట్ జాన్స్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. పాఠశాలకు చెందిన సాదియా 10 జీబీ సాధించారు. సిహెచ్ నిత్య రూపిని, ఏ యశ్వంత్, ఎల్. ఆస్మిక, ఎస్కే నౌసిన్, ఎన్ శ్రీనిధి, జే నక్షత్ర, సిహెచ్ అన్షిత, ఎస్ కె హమీద్, బి.కరుణ్, కె.సాయి కృష్ణ, ఎల్.చరణ్,డి సాయి జశ్వంత్, ఎస్.శరణ్య 18 మంది 9.8 జీపీఏ సాధించారని, సిహెచ్. తన్వి శ్రీ,శ్రీ చందన, ఎండి సానియా, పి గోపీనాథ్, హారిక, జి సాత్విక్, హన్సిక, వాగ్దేవి, ఎం మహేందర్ రెడ్డి లు 9.7 జిపిఏ, 18 మంది 9.5 జిపిఏ, 13 మంది 9.0 జిపిఏ సాధించాలని ప్రిన్సిపాల్ అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గత 24 సంవత్సరాలుగా ప్రతి ఏడాది అత్యుత్తమ ఫలితాలు సాధించడం లక్ష్యంగా పాఠశాల విద్యా బోధన అందిస్తుందన్నారు. 100% ఉత్తీర్ణతో మెరుగైన విద్యాబోధన అందిస్తున్నామని చెప్పారు ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయనతోపాటు కరస్పాండెంట్ ఆలుగుబెల్లి శిరీష ఉపాధ్యాయులు అభినందించారు.