ఆర్టీఐ వర్క్ షాప్ లో పాల్గొన్న రాష్ట్రస్థాయి ప్రతినిధులు

నవతెలంగాణ – మల్హర్ రావు
హైదరాబాదులోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న సమాచార హక్కు చట్టం రాష్ట్రస్థాయి సెమినార్ వర్క్ షాప్ లో అంశాలపై, వర్క్ షాప్ లో మొదటి రోజున రాష్ట్రస్థాయిలో వివిధ శాఖల అధికారులతో పాటు ఆర్టిఐ ఆక్టివిస్లు లు ,స్థాయిలో ని వివిధ అంశాలపై సీనియర్ ప్రాక్టికల్చే అవగాహన కల్పించిన ప్రాక్టికల్  అవగాహన కల్పించిన అనంతరం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ శశాంక్ గోయల్  ఐఏఎస్ పాల్గొన్నారు. మొదటి రోజు కోర్స్ కో ఆర్డినేటర్ సౌమ్య రాణి వివిధ జి వో ల మీద అవగాహన కల్పించారు.శ్రీనివాస్ మాధవ్,రాం గోపాల్ లు మాట్లాడుతూ.. సెక్షన్ 4.l బి మీద సమగ్ర ముగా చెప్పారు. బెస్ట్ ప్రాక్టీసెస్,సక్సెస్ స్టోరీలు మీద చర్చ జరిగింది .సెమినార్ ఆహ్వానితులుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండలానికి,చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్తలు చింతల కుమార్ యాదవ్, చొప్పరి రాజయ్య, భూపాలపల్లి పట్టణానికి చెందిన, ముత్తోజు వేణాచారి  తదితరులు, పాల్గొన్నారు.