
మద్నూర్ తాలూకా టీఎన్జీవో అధ్యక్షులుగా ఎన్నికైన పవన్ కుమార్ కు మద్నూర్ ఎస్ టి ఓ శివరాజ్ సార్ బాన్సువాడ ఎస్ టి ఓ అలాగే మద్నూర్ ఎస్ టి ఓ సిబ్బంది కలిసి నూతన అధ్యక్షునిగా ఎన్నికైన పవన్ కుమార్ కు శాలువాతో ఘనంగా సత్కరించారు. మద్నూర్ తాలూకా టీఎన్జీవో అధ్యక్షులుగా ఎన్నికైన పవన్ కుమార్ మద్నూర్ ఎస్ టి ఓ శాఖ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యాలయానికి చెందిన అధికారి తాలూకా టీఎన్జీవో అధ్యక్షునిగా ఎన్నిక కావడం మద్నూర్ ఎస్ టి ఓ శివరాజ్ అభినందించారు ఎస్టీఓ తో పాటు సిబ్బంది బాన్సువాడ ఎస్ టి ఓ శాఖ అధికారులు పవన్ కుమార్కు అభినందనలు తెలిపారు.