పాలస్తీనాపై మారణకాండ ఆపండి

Stop the carnage on Palestine– నేటి నుంచి 10 వరకు దేశ వ్యాపిత నిరసనలకు వామపక్షాల పిలుపు
న్యూఢిల్లీ : గాజాలో ఇజ్రాయిల్‌ నిరంతర బాంబుదాడులు సాగిస్తోంది. ఇజ్రాయిల్‌ ఆక్రమణకు అమెరికా పూర్తి మద్దతు ఇస్తున్నది. పాలస్తీనీయులపై సాగిస్తున్న మారణకాండను తక్షణమే ఆపాలని వామపక్షాలు పిలుపుని చ్చాయి. అమెరికా సామ్రాజ్యద చర్యలకు వ్యతిరేకంగా మంగళవారం నుంచి ఈ నెల 10వ తేది వరకు దేశవ్యాపితంగా నిరసనకార్యక్రమాలు చేపట్టాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. భారత రక్షణ, విదేశాంగ మంత్రులతో 2ం2 సమావేశంలో పాల్గొనేందుకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌, రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ మంగళవారం నుండి మూడు రోజులపాటు భారత్‌లో ఉంటారు. ఈ సమయంలోనే అయిదు వామపక్ష పార్టీలు దేశవ్యాపిత నిరసనలకు పిలుపునిచ్చాయి. తక్షణమే కాల్పుల విరమణ జరిగేలా అమెరికా చర్యలు తీసుకోవాలని, పాలస్తీనీయులను ఊచకోత కోస్తున్న ఇజ్రాయిల్‌ రక్షణ బలగాలకు నిధులు ఆయుధాల సరఫరాను వెంటనే ఆపాలని వామపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా,ఎఐఎఫ్‌బి నేత జి.దేవరాజన్‌, సిపిఐ(యంఎల్‌)నేత దీపాంకర్‌ భట్టాచార్య, ఆర్‌ఎస్‌పి నేత మనోజ్‌ భట్టాచార్య సోమవారం నాడిక్కడ ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదలజేశారు. పాలస్తీనియన్లపై అమెరికా-ఇజ్రాయిల్‌ జరిపే ఊచకోతకు మద్దతునివ్వడం ఆపాలని మోడీ ప్రభుత్వాన్ని కోరాయి. తక్షణమే కాల్పుల విరమణ జరిగేలా చూడాలని అంతర్జాతీయ సమాజం ఇస్తున్న పిలుపులో భాగస్వామ్యం కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. నిరసనలు, ఆందోళనలకు సంబంధించిన విధి విధానాలను వామపక్ష పార్టీల రాష్ట్ర శాఖలు నిర్ణయిస్తాయని ఆ ప్రకటనలో తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-02 04:28):

natures boost cbd gummies quit kDp drinking | cannaleafz cbd gummies where to 7Mn buy | cbd gummies for AHT anxiety koi | cbd gummies for arthritis and joint gGg pain | price of PJg green cbd gummies | are cbd fBd gummies legal in italy | Xlz holiday brand cbd gummies | cbd peach gummy rings baN | chemist uO0 warehouse cbd gummies | high times cbd gummies winners QX6 2018 | super low price cbd gummy | urbul cbd cream cbd gummies | losartan fdz and cbd gummies | wyld cbd Kzt sleep gummies review | what are super cbd ihO gummies | cbd qCx sour gummies product | green health 1a1 cbd gummy bears reviews | playboy cbd low price gummies | dr fauci 7vG cbd gummies | can you take cbd gummies on plane ygY | alive healthy choices cbd Ewt gummies | ogr edible cbd gummies australia | cbd gummies lazarus free trial | how many mg of cbd gummies to ssm sleep | nature fine PD8 cbd gummies | para que sirve cbd NTF gummies | Qfh hemp cbd gummies for hydration | whats nes cbd gummies do | cbd gummies nature one dVL | cbd gummies as a sleep Kmm aid | rpg natures boost cbd gummies | cbd gummies 8SD do they have thc | top gold OXh cbd gummies | what is V6H the right dose for cbd gummies | ObN should you eat with cbd gummies | kangaroo cbd gummies shipping hv1 | best cbd gummies for Ias inflamation | delta 9 with d9X cbd gummies | best cbd gummies dosage 648 | green 8 cbd m2m gummies | where can i buy purekana cbd gummies eqc near me | healing hemp cbd gummies YD9 300mg | cbd gummies official kana | cbd gummies for 18J people with seisures | lunchbox cbd CfV gummies relief | martha dDy stewart cbd gummies canada | cbd vs delta 8 gummies tX9 | does Ws5 cbd gummies pass drug test | right dosage of cbd Kiw gummies in 300 mg 30 package | just cbd Axk gummies per gummy each