నవతెలంగాణ – కుభీర్
మండలంలోని మలేగం గ్రామంలో గ్రామ రైతులు మలేగం-బైంసా వెళ్లే రహదారిపై పై రైతులు ఆందోళన రాస్తా రోకో కార్యక్రమం మంగళవారం చేపట్టడం జరిగింది.గ్రామంలో ఉన్న రైతులు అందరూ కలసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలో ఇచ్చిన 2లక్షల రుణమాఫీని చేయాలంటూ గ్రామ రైతులు ఆందోళన చేశారు. దింతో రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రహదారిపై కూర్చున్నారు. దింతో ముఖ్యమంత్రి దిష్టి బొమ్మను దహనం చేశారు.ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మా గ్రామంలో అధిక సంఖ్యలో రైతులు ఉన్నప్టికీ కేవలం కొందరి రైతులకు మాత్రమే రుణమాఫీ కావడంతో మిగిలిన రైతులకు రుణమాఫీ కాలేదని వాపోయారు. దింతో మూడు విడతలుగా రుణమాఫీ చేసి కొందరికి మాత్రమే రుణమాఫీ అయినప్పటికీ ప్రభుత్వం మాత్రమే 2లక్షల వరకు రుణమాఫీ చేశామని ప్రకటనలు చేపట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దింతో 2లక్షల లోపు ఉన్న రైతులకు కూడా రుణమాఫీ కాలేదని రైతుల్లో అన్నారు. ఇప్పటికైనా గ్రామాలో ఉన్న అర్హులైన ప్రతి ఒక్క రైతులకు 2లక్షల రుణమాఫీ పక్రియ పూర్తి చేసేల కృషి చేయాలని రైతులు డిమాండ్ చేశారు. లేని యెడల గ్రామ గ్రామాల రైతులు ప్రభుత్వ నికి నిలేదీసేలా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. దింతో రాస్తా రోకోతో కొద్దిసేపు వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి.