కథల పోటీ

అక్షరాల తోవ సాహితీ సంస్థ 7వ వార్షికోత్సవం సందర్భంగా జాతీయ స్థాయిలో కథల పోటీలు నిర్వహించనుంది. ఏదైనా సామాజిక అంశాన్ని కథా వస్తువుగా తీసుకుని డిటిపిలో 4/5 పేజీలకు మించని కథలను డిసెంబర్‌ 10 లోపు రాచమళ్ళ ఉపేందర్‌, స్టార్‌ ఆఫ్‌ సెట్‌ ప్రింటర్స్‌, శాంతి లాడ్జి ఎదురుగా, స్టేషన్‌ రోడ్‌, ఖమ్మం – 507001 చిరునామాకు పంపాలి. వివరాలకు : 98492 77968, 9866645218, 9010972169
అక్షరాల తోవ సాహితీ సంస్థ, ఖమ్మం