నకిలీ విత్తనాలు అమ్మినచో కఠిన చర్యలు తీసుకుంటాం

నవతెలంగాణ – ఆర్మూర్
నకిలీ విత్తనాలు పురుగుమందులు అమ్మినచో కఠిన చర్యలు తీసుకుంటామని సహాయ వ్యవసాయ సంచాలకులు విజయలక్ష్మి అన్నారు.. శనివారం పట్టణంలోని విత్తన దుకాణాలలో తనిఖీలు నిర్వహించినారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మినచో కఠిన చర్యలు తీసుకుంటామని లైసెన్సు కలిగిన దుకాణాల ద్వారానే విత్తనాలను కొనుగోలు చేయాలని అన్నారు ఈ తనిఖీలలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ సురేష్ బాబు, వ్యవసాయ అధికారి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు..