నవతెలంగాణ-బెజ్జంకి : మండల కేంద్రంలోని బాలుర ప్రభుత్వోన్నత పాఠశాల అవరణంలో గురువారం ప్రధానోపాద్యాయులు శ్రీ రాములు ఏస్టీయూ క్యాలెండర్ అవిష్కరించారు.జిల్లా ఆర్థిక కార్యదర్శి వడ్లకొండ శ్రీనివాస్, మండలాధ్యక్షుడు నారోజు శంకరాచారి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.