మండలంలోని అన్సాపల్లి గ్రామానికి చెందిన వర్ధమాన నృత్యా కళాకారిని, విద్యార్థిని బానోత్ అలకనంద రాథోడ్ ను 2024 గౌతమి నంది అవార్డుతో పాటు జాతీయస్థాయి ఐకాన్ అవార్డుకు ఎంపిక చేశారు. ఈనెల 28 హైదరాబాద్ లోని త్యాగరాయ గాన సభ ఆడిటోరియంలో జరిగే ప్రదానోత్సవ కార్యాక్రమంలో ప్రముఖల చేతుల మీదుగా అలకనందకు గౌతమి నంద అవార్డు, జాతీయస్థాయి ఐకాన్ అవార్డులను ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆకాడమీ వారు అందజేయ నున్నారు.