ఈనెల 12వ తేదీన కల్లెడ ఉన్నంత పాఠశాల లో ఆదివారం జూనియర్ బాలుర హ్యాండ్ బాల్ పోటీలలో ఉమ్మడి జిల్లా జట్టు ఎంపికల లో . వివేక్ ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపిక అయ్యాడని పట్టణ సాంఘిక సంక్షేమ ప్రిన్సిపల్ పూర్ణచందర్ శుక్రవారం తెలిపారు. ఈనెల 18 నుంచి 20 వరకు కరీంనగర్లో నిర్వహించే ఇంటర్ డిస్టిక్ హ్యాండ్ బాల్ పోటీలలో M. వివేక్ పాల్గొంటారని వైస్ ప్రిన్సిపల్ సాయన్న, దయ్యాలు, తెలిపారు. ఈ సందర్భంగా . దిలీప్, ప్రేమ్, రవి, స్వామి, వ్యాయామ ఉపాధ్యాయులు పీడి B. జ్ఞానేశ్వర్, పి ఈ టి k. రాజేందర్ పాఠశాల కళాశాల బృందం నాన్ టీచింగ్ స్టాఫ్ సూపర్డెంట్ లక్ష్మి, లక్ష్మణ్, వినీల్ తదితరులు , అభినందించారు.