బ్యాంక్ సేవలపై విద్యార్థులకు అవగాహన

Students are aware of bank servicesవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ గ్రామీణ బ్యాంక్ తాటిచెర్ల బ్రాంచ్ ఆధ్వర్యంలో పెద్దతూoడ్ల గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఎంవి రూరల్ ఫోక్ ఆర్ట్ ఆర్గనైజేషన్ కళాజాత వారు బ్యాంకు పథకాలపై బ్యాంక్ స్కీమ్స్ పై మ్యాజిక్ షో ద్వారా తెలియజేశారు. ముఖ్యంగా సురక్ష బీమా యోజన జీవనజ్యోతి భీమా యోజన అటల్ పెన్షన్ యోజన .ఎన్పిఎస్ వాత్సల్య చిన్నపిల్లల కొరకు కొత్త స్కీమ్ 18 నుంచి 8 సంవత్సరాల లోపు వారు కూడా రిటైర్మెంట్ స్కీమ్ గురించి స్కూల్ విద్యార్థులకు తెలియజేశారు. స్కూల్ హెడ్మాస్టర్  బ్యాంకు మేనేజర్ సాయిసార్, అమీర్ కళాజాత బృందం సభ్యులు విజయ్ విజేషన్ రియాజ్ డప్పు కళాకారులు. విద్యార్థులు పాల్గొన్నారు.