మండల కేంద్రమైన తాడిచెర్లలో శ్రీసాయివాణి విద్యానికేతన్ ప్రయివేటు పాఠశాల విద్యార్థులకు ఇదే పాటశాలలో ప్రాథమిక విద్యను చదివి ఉద్యోగం సాధించిన రేపాల పద్మ హరీష్ కూతురు రేపాల శ్రీజ చేతులమీదుగా విద్యార్థులకు బాసరలో పూజలు చేయించిన నోట్ బుక్స్, పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సంపత్ రావు పాల్గొన్నారు.