
ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకొని రెంజల్ మండలం ఆదర్శ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు యోగాలో పాల్గొన్నారు. ప్రతిరోజు వారికి ఈ యోగా కార్యక్రమాన్ని 30 నిమిషాల పాటు యోగ తరగతులను నిర్వహించడం జరుగుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బలరాం, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్ లు తెలియజేశారు.