డివిజన్ స్థాయి ఆటల పోటిల్లో గెలుపొందిన దేవి విద్యోదయ పాఠశాల విద్యార్థులు

నవతెలంగాణ – మల్హర్ రావు
ట్రస్మా కాటారం డివిజన్ ఏరియా ఆధ్వర్యంలో ఐదు మండలాల కాటారం డివిజన్ స్థాయి ఆటల పోటీలు నిర్వహించిన కబడ్డీ, ఖా,ఖో పోటీలలో 19.ప్రయివేటు పాఠశాలలు పాల్గొన్నాయి.మండలంలోని దేవి విద్యోదయ విద్యాలయం కొయ్యూర్. పాఠశాల విద్యార్థులు రెండు బహు మతులు గెలుపొందారు.బాలికల జానియర్ విభాగంనుండి రితికే, అనూష సాత్విక, రిషిత చినబు నమనశ్రీ అంజనిప్చియ. దీక్షలు మొదటి బహుమతి గెలుపొందారు. ఖో,ఖో, బాలుర విభాగంలో. రిషి, సన్ని, యాశ్యంత్ లక్ష్మణ్, సాయిహార్ వర్షన్, ఆర్బిల్ వత్స, శ్రీచరణ్ రాణి, కృష్ణ ప్రసాద్ లు ద్వితీయ బహుమతి గెలుపొందారు.మండలం నుండి తమ పాఠశాల కు రావడం పట్ల కరస్పాండెంట్ కె. రాజు, ఉపాద్యాయయులు, విద్యారులు చాల ఆనందం వ్యక్తం చేశారు.విజయం సాంధించిన విద్యార్థులు ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు.