నవతెలంగాణ- తొగుట : గణిత టాలెంట్ టెస్ట్ లో ఉన్నత పాఠశాలల విద్యా ర్థులు విజేతలుగా నిలిచారని ప్రధానోపాధ్యాయు లు ఏ. ఉపేందర్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ 6 ఉన్నత పాఠశా లల విద్యార్థులకు తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం అధ్వర్యంలో మండల శాఖ మ్యాథమెటిక్స్ టాలెంట్ టెస్ట్ ను నిర్వహించారు. 10 వ తరగతి విద్యార్థులు ముగ్గురు చొప్పున, కేజిబివి, టిజిడ బ్ల్యుఅర్ఐఈఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ టాలెంట్ టెస్ట్ లో ఉన్నత పాఠశాలల విభాగం నుండి విజేతలుగా ప్రథమ, ద్వితీయ స్థానంలో జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల గుడికందుల విద్యార్థులు ఏ. పవన్ కుమార్, ఏ. స్రవంతి తృతీ య స్థానంలో,ఎల్లారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల జి. అక్షయ్ కుమార్ , వెంకట్రావుపేట జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల డి. శ్రీకాంత్ లు విజేతలుగా నిలిచారు. టిజిడబ్ల్యుఅర్ఐఈఎస్ పాటశాల నుండి విజేతలుగా ప్రథమ పి. తులసి, ద్వితీయ కే. కళ్యాణి, తృతీయ బి. శిబ్బ లు విజే తలుగా నిలిచారు. విజేతలందరికీ బహుమతు లతో పాటు ప్రశంసా పత్రాలను ప్రధానోపాధ్యా యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉన్నత పాఠశాలల గణిత ఉపాధ్యాయులు