సత్తా చాటిన కృష్ణవేణి టాలెంట్‌ హై స్కూల్‌ విద్యార్థులు

నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
తెలంగాణ ఎస్‌ఎస్‌సీ 2023 పరీక్ష ఫలితాల్లో అల్లాపూర్‌ డివిజన్‌ గాయత్రి నగర్‌, బొరబండ కృష్ణవేణి టాలెంట్‌ హై స్కూల్‌ విద్యార్థులు సత్తా చాటారు. హనీఫా 9.7 జీపీఏతో, ఎం ప్రసన్న 9.2 జీపీఏ సాధించారు. వారిని చైర్మెన్‌ రాజు సంగని, జోనల్‌ మేనేజర్‌ జావేద్‌, ప్రిన్సిపల్‌ టి. వేణుగోపాల్‌, అధ్యాపక బందం ప్రత్యేకంగా అభినందించారు.