మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో బుధవారం నాడు కళాశాల విద్యార్థినిలు బతుకమ్మ పండుగ జరుపుకున్నారు. కళాశాల ఆవరణం విద్యార్థినీల బతుకమ్మ ఆటపాటలతో దద్దరిల్లింది కళాశాల ఆవరణంలో బతుకమ్మ పండుగను కళాశాల విద్యార్థినిలు ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు.