మేడారంలో మ్యూజియం సందర్శించిన విద్యార్థులు 

నవతెలంగాణ -తాడ్వాయి 
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క సారలమ్మ ఆదివాసి మ్యూజియం ను శుక్రవారం స్పార్క్ హై స్కూల్ బోర్లగూడం విద్యార్థులు సమ్మక్క సారలమ్మ ఆదివాసీ మ్యూజియం సందర్శించారు. అసిస్టెంట్ మ్యూజియం క్యూ రేటర్ కుర్సం రవి  మ్యూజియం వస్తువుల గురించి వివరించారు. ఆదివాసి వస్తువుల గురించి, వారి జీవన ప్రమాణాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో
మ్యూజియం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.