
జనవరి 25 రోజున శనివారం నాడు జాతీయ ఓటరు దినోత్సవం లో భాగంగా విద్యార్థులు ఓట్ ఫర్ ఇండియా ఆకారంలో కూర్చొని ఓటరు ప్రాముఖ్యతను చాటి చెప్పారు. విద్యార్థులు చాటిచెప్పిన ఆకారంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేందర్, నాగనాథ్, భీమ్, మంజీరా, పి. డి. ప్రవీణ్ రెడ్డి, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు.