నూతన మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యవర్గానికి మంగళవారం ప్రజా భవనం యందు మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నియామకపత్రాలందజేశారు. ఏఎంసీ చైర్మన్,వైస్ చైర్మన్ గా నియామకామైన పులి క్రిష్ణ,చిలువేరు శ్రీనివాస్,సభ్యులను ఎమ్మెల్యే సత్యనారాయణ శాలువ కప్పి సన్మానించారు.బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్,మండల అధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి,వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు,మండల నాయకులు,తాజా మాజీ ప్రజాప్రతినిధులు,గ్రామాల వివిధ అనుబంధ అధ్యక్షులు,ార్యకర్తలు హాజరయ్యారు.