న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతు ఎంపిపికి వినతిపత్రం అందవేత..

నవతెలంగాణ – జుక్కల్

తమ న్యాయనైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతు ముప్రై నాలుగు రోజులుగా గ్రామపంచాయతి పారిశుద్ద్య కార్మీకులు చేస్తున్న సమ్మే ప్రభూత్వం దృష్టికి తీసుకెళ్లి తమ డిమాండ్లను పరిష్కరింప చేయాలని కోరుతు జుక్కల్ మండల జీపీ వర్కర్లు , అనుభంధ వర్కర్లు గురువారం నాడు ఎంపిపి సుర్నార్ యశోదా నీలుపటేల్ కు వినతి పత్రం అందించారు. అనంతరం జీపీ వర్కర్లు మాట్లాడుతు సమ్మేను అపేగి లేదని, త్వరలో చలో  హైద్రాబాద్ ప్రగతి భవన్ ముట్టడిస్తామని, సమస్యలను పరిష్కరించకుండా కార్మీకుల జీవితాలతో అడుకుంటున్నారని తెలిపారు . కార్యక్రమంలో మండలంలోని మప్పై  జీపీ ల వర్కర్లు,  అనుభంవర్కర్లు తదితరులు పాల్గోన్నారు.