నవతెలంగాణ- ఆర్మూర్: ఎంపీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో పనిచేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు హనుమాన్డ్లుఆధ్వర్యంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సూచనల మేరకు విశ్వబ్రాహ్మణ సంఘం నియోజకవర్గ అధ్యక్షునిగా సుద్దాల శ్రీనివాస్ ను నియమించినారు. ఈ సందర్భంగానా నియోజకవర్గ విశ్వబ్రాహ్మణుల సోదర సోదరీమణులందరికీ ఆత్మీయ సమ్మేళనం.27వ సోమవారం నిర్వహించడం జరుగుతుందని, విశ్వబ్రాహ్మణ సోదర సోదరీమణులు అందరూ హాజరు కావాలని కోరినారు.