రాఖీ పండుగ సందర్భంగా కాంగ్రెస్ ఆదిలాబాద్ పార్లమెంటు నాయకురాలు ఆత్రం సుగుణ సోమవారం సాయంత్రం జన్నారంలో ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర కార్యదర్శి సోహెల్ షా, ఇతర నాయకులకు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుగుణక్క గ మాట్లాడుతూ నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష మనమిద్దరం దేశానికి రక్ష అని చెప్పడం జరిగింది అదేవిధంగా. సోహెల్ షా కాంగ్రెస్ పార్టీ ఎన్ ఎస్ యు ఐ బలోపేతానికి . చేస్తున్నటువంటి కృషిని ఎనలేనిది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అభ్యర్థి అజ్మత్ ఖాన్, దాసరి గణేష్ కామెర రాకేష్ సాయి నాయక్, తిరుపతి రఘువర్ధన్, రాజేష్ సాయిబాబా,నాగరాజ్ శివకేష్. బన్నీ పాల్గొన్నారు.