సుకన్యకు సీఎం అభినందన ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీలకు అర్హత

సుకన్యకు సీఎం అభినందన ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీలకు అర్హతహైదరాబాద్‌ : ఈ ఏడాది మే 17 నుంచి జూన్‌ 21 వరకు అమెరికాలోని టెక్సాస్‌లో జరుగ నున్న ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్స్‌కు అర్హత సాధించిన తెలంగాణ అథ్లెట్‌ తేజావత్‌ సుకన్యను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం అభినందించారు. గురువారం బంజార భవన్‌లో సేవాలాల్‌ మహరాజ్‌ 285వ జయంతి వేడుకల సందర్భంగా సుకన్యను రాష్ట్ర ప్రభుత్వం జ్ఞాపికతో సత్కరించింది.