
స్థానిక డాన్ బోస్కో జూనియర్ కళాశాలలో సమ్మర్ క్యాంప్(వేసవి శిక్షణా తరగతులు) ప్రారంభమైనట్లు కలాశాల ప్రిన్సిపాల్ ఫాదర్ బాలషౌరి రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా స్పోకెన్ ఇంగ్లీష్, గేమ్స్ & స్పోర్ట్స్ , స్విమ్మింగ్ పూల్ విభాగాలలో అడ్మిషన్స్ జరుగుతున్నట్లు తెలిపారు. సమయం స్పోకెన్ ఇంగ్లీష్: ఉదయం 9.00 -12.30 వరకు, స్పోర్ట్స్ & గేమ్స్: ఉ. 5.45 -8.30, సాయంత్రం 4.30 -7 వరకు. ఫోన్ నంబర్ 9440950829కు సంప్రదించాలన్నారు. ఆసక్తి గల విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.