
తెలంగాణ భాష సంస్కృతి, శ్రీ బాల త్రిపుర సుందరి కూచిపూడి నాట్య విద్యాలయం 30 రోజుల వేసవి కూచిపూడి నాట్య అభ్యాసన తరగతులు శుక్రవారం వేములవాడలో నిర్వాహకులు భోగ వసంత – ధర్మరాజు కూచిపూడి నాట్యాచార్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాట్యం పై ఆసక్తి ఉన్నవారు ఫోన్ నెంబర్ 9866727398 ద్వారా సంప్రదించవచ్చని అన్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థిని,విద్యార్థులకు 30 రోజులు నాట్య అభ్యసన తరగతులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.