క్యూబాకు మద్దతు కొనసాగుతుంది

Support for Cuba will continue– చైనా అధ్యక్షులు జిన్‌పింగ్‌
జోహాన్నెస్‌బర్గ్‌ : విదేశీ జోక్యాన్ని, ఆంక్షలను వ్యతిరేకించడంలో, జాతీయ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడంలో క్యూబాకు మద్దతు కొనసాగిస్తామని చైనా అధ్యక్షులు జిన్‌పింగ్‌ ప్రకటించారు. అలాగే క్యూబా ఆర్థిక, సామాజికాభివృద్ధికి కూడా తమ వంతు మద్దతును అందించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 15వ బ్రిక్స్‌ సదస్సుకు హాజరైన నేపథ్యంలో క్యూబా అధ్యక్షులు మిగ్వెల్‌ డియాజ్‌ కేనల్‌తో జిన్‌పింగ్‌ బుధవారం భేటీ అయ్యారు. గత నవంబరులో క్యూబా నేత చైనాలో పర్యటించారని, కొత్త శకంలో ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింతగా విస్తరించుకోవడంపై స్థూల ఏకాభిప్రాయానికి వచ్చినట్లు జిన్‌పింగ్‌ గుర్తు చేసుకున్నారు. ఉభయ పక్షాల సంయుక్త కృషితో ఆ ఏకాభిప్రాయాన్ని సమర్ధవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. పరస్పర రాజకీయ విశ్వాసాన్ని మరింత పెంచుకోవడాన్ని, ఆచరణాత్మక సహకారాన్ని విస్తరించుకోవడాన్ని, వ్యూహాత్మక సమన్వయాన్ని బలోపేతం చేసుకోవడాన్ని కొనసాగిస్తామని అందుకోసం క్యూబాతో కలిసి పనిచేస్తామని చెప్పారు. ఇరు పార్టీలు, ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాల్లో పురోగతి కోసం కృషి చేస్తామని చెప్పారు.
చైనాకు కీలక ప్రయోజనాలు కలిగిన అంశాల్లో చైనాకు గట్టి మద్దతును అందిస్తున్నందుకు క్యూబాను జిన్‌పింగ్‌ అభినందించారు. వర్ధమాన దేశాల మధ్య సహకారానికి జి 77, చైనా ఒక కీలక వేదిక అని జిన్‌పింగ్‌ నొక్కి చెప్పారు. జి 77 దేశాల గ్రూపునకు ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు వహిస్తున్న క్యూబా, చైనా వర్ధమాన దేశాల ఐక్యతను పటిష్టపరిచేందుకు కృషి చేస్తాయని పేర్కొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 01:25):

blood sugar alM levels when sick | symptoms of too much blood sugar DX8 | brown 6Cb rice blood sugar diet | KIa what is a fasting blood sugar after eating | foods that y0C naturally lower your blood sugar | sweets that djM don spike blood sugar | is gatorade good ySM for low blood sugar | 6BO how long does it take blood sugar to stabilize | low blood sugar and blindness guy | how do i keep my blood SY1 sugar level down | hypo low blood sugar W1D levels | intermittent fasting uYD increases blood sugar | low blood sugar high g8L cholesterol | high Y4I blood sugar while eating low carb | having too much sugar in your blood is zOI called | how does drinking water lower blood Oct sugar | does smoking increase your i57 blood sugar | 150 blood sugar levels after zGs eating | low fasting blood sugar not diabetic pec | tLw low blood sugar kidneys | lactose raise blood sugar iQM | what does it tm5 mean when blood sugar level is high | oxw normal blood sugar for tpn | effects of low blood czr sugar in type 1 diabetics | blood sugar herbal 5kh tea | causes of low blood sugar in adults dM6 | does low blood sugar cause Rbg dizziness and nausea | insulin Tmf not changing blood sugar | d3g explain how blood sugar is regulated in the human body | low mmO blood sugar 2 days after drinking | i1t 174 blood sugar in the morning | 4op is 75 too low for blood sugar | blood sugar 84 3 hours 18c after eating | what help lower your blood sugar g2l | which diabetes has low blood jLB sugar | diabetic coma how high blood dOK sugar | best suppliment for lowering blood suger 2O6 | does high blood sugar cause d9O hypertension | what number is your blood sugar mmol lsupposed ucI to be | blood uOi sugar knife party remix | ear pain low blood sugar ukI | cats blood 0SP sugar 600 | Oaj blood sugar diet omelette | does blood qwl sugar affect heart rate | normal blood sugar O4X is what | healthgo FEf blood sugar ring | can diabetics 75k blood sugar dropped down from 125 | does gluten affect blood sugar nnm | whole milk increase YxN blood sugar | does cake raise 2m7 blood sugar